ప్లికట్టు సాంగ్
పల్లికట్టు సబరిమలిక్కు కల్లుం ముల్లుం కలికి మీతై
సమియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
అకిలన్దేస్వర అయ్యప్ప అకిలన్దేస్వర అయ్యప్ప
హరి ఓం బుధ ఓం అయ్యప్ప అశ్రితవత్స్అల అయ్యప్ప స్వామి ఆశ్రిత వత్సల అయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
నేయ్యబిషేకం స్వమిక్కే కర్పూరదీపం స్వమిక్కే
బస్మభిషేవ్కం స్వమిక్కే పలబిషేకం స్వమిక్కే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామికే
దేహబలంద అయ్యప్ప పదబలంద అయ్యప్పనినుతిరు సన్నిధి అయ్యప్ప చేరేమయ్య అయ్యప్పస్వమియే అయ్యప్పో అయ్యప్పో స్వమిఎబగావన్ శరణం బాగావతి శరణం దేవన్ శరణం దేవి శరణం
కర్పూరదీమ స్వమిక్కే నేయ్యబిషేకం స్వమిక్కీ
పల్లికట్టు సబరిమల్లక్కు .....................
ఓం స్వామియే శరణం అయ్యప్ప
మల్లిపూల పల్లకి సాంగ్
:::::::::::::::మల్లిపుల పల్లకి అందాల పల్లకి మనికంతుడు ఎక్కినాడు బంగారు పల్లకి (2)
విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమనికంతుడు ఎక్కినాడు పల్లకి (2)
హపందల బాలుడు పుమ్బవాసుడు హరిహరతనాయుడు ఎక్కినాడు పల్లకి
గణపతి సోధరుదేక్కినాడు పల్లకి శంముగా సోధరుదేక్కినాడు పల్లకి (2)
హేరిమేలి వాసుడు ఏకాంతవాసుడు హరిహరతనాయుడు ఎక్కినాడు పల్లకి
మహిషిమర్ధనుదేక్కినాడు పల్లకి మదగజ వాహనుదేక్కినాడు పల్లకి (2)
హకరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
కన్తమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతిస్వరూపుడు ఎక్కినాడు పోఅల్లకి (2)
హబక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
చల్లండి బంతిపువ్వులు ::::::::::::::::
చల్లండి బంతిపువ్వులు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు హొయ్ హొయ్ (2)
స్వములుగానపయ్య స్వామి పని సుబ్రమణ్య స్వామి పైన సాంబయ్య స్వామి పైన వెంకయ్య స్వమిపైన చల్లండి చల్లండి చల్లండి బంతిపువ్వులు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు హొయ్ హొయ్(2)
కన్నతల్లి పైన కన్నతండ్రి పైన ఇంటికి వచ్చిన అతిధి పైనవిద్య నేర్పు గురువు పైన చల్లండి చల్లండి చల్లండి బంతిపువ్వులు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు హొయ్ హొయ్(2)
కన్నె స్వాములు పైన కతి స్వాములు పైన మనికంత స్వాములు పైన మన గురు స్వమిపైన చల్లండి చల్లండి చల్లండి బంతిపువ్వులు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు హొయ్ హొయ్ (2)
అరియంగావు అయ్యా పైన అచన్ కోవెల్ అరసి పైన కులుతపుల బాలకుని పైన సబరిరిగిరివసున పైన చల్లండి చల్లండి చల్లండి బంతిపువ్వులు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు హొయ్ హొయ్ (2)
స్వామియే శరణం అయ్యప్ప
:::::::::::::::నాగరాజా ఉయ్యాలలు కోడె నాగు ఉయ్యాలలు (2)
మా నాగమయ్య వెళ్ళే దారిలోన (2)
మొగలిపువ్వులు చాల కలవు (2)
సంపెంగ పువ్వులు చలకలవు (2)
మొగలిసంపెంగా నే తెస్తున నాగమయ్య పూజ నీ చేస్తున (2)
నాగరాజా .....మా నాగమయ్య వెళ్ళే దారిలోన (2)
మల్లెపువ్వులు చాల కలవు (2)
తులసిధలములు చలకలవు (2)
మల్లెతులసి నే తెస్తున నాగమయ్య పూజ నీ చేస్తున (2)
నాగరాజా .....మా నాగమయ్య వెళ్ళే దారిలోన (2)
బంత్పువ్వులు చాల కలవు (2)
చామంతి పువ్వులు చలకలవు (2)
బంతిచామంతి నే తెస్తున నాగమయ్య పూజ నీ చేస్తున నాగరాజా .....
అయ్యప్ప ఆశ్తోత్రం సత నామావళి
ఓం మహా శాహ్స్త్రే నమః
ఓం మహా దేవయ నమః
ఓం మహా దేవసుదయ నమః
ఓం హోవ్యఎయ్ నమః
ఓం లోఖ కర్త్రే నమః
ఓం లోఖ పర్త్రే నమః
ఓం లోఖ హర్త్రేయ్ నమః
ఓం పరాత్ పరయ నమః
ఓం త్రిలోఖ రక్షకాయ నమః
ఓం తన్విని నమః
ఓం తపెస్విని నమః
ఓం బూత ఎఇనిక్కయ నమః
ఓం మంత్ర వెతినే నమః
ఓం మహా వెతినే నమః
ఓం మరుతయ నమః
ఓం జగదీస్వరాయ నమః
ఓం లోకదక్ష్యాయ నమః
ఓం ఆక్రన్యెహ్ నమః
ఓం శ్రీమతే నమః
ఓం అప్రమేయ పరాక్రమాయ నమః
ఓం సింహ రుదాయ నమః
ఓం గజ రుదాయ నమః
ఓం హయ రుదాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం నానా శాస్త్రయ నమః
ఓం అనర్క్కాయ నమః
ఓం నానా విద్యావిసరతరఎయ్ నమః
ఓం నానా రూపతరఎయ్ నమః
ఓం వీరఎయ్ నమః
ఓం ననాప్రాని నిశావికాయ నమః
ఓం భూతేయ్సయ నమః
ఓం భూతితయే నమః
ఓం ప్రుతయే నమః
ఓం భూజంగా పరనోతమయే నమః
ఓం ఎషి తన్వినే నమః
ఓం పుష్ప భానయే నమః
ఓం మహారూపయే నమః
ఓం మహాప్రభావే నమః
ఓం మయా దేవసుధయే నమః
ఓం మాన్యఎయ్ నమః
ఓం మహా నీతయే నమః
ఓం మహా గునయే నమః
ఓం మహా శ్య్వయే నమః
ఓం మహా రుద్రయే నమః
ఓం వైష్ణవయే నమః
ఓం విష్ణు భూజగాయే నమః
ఓం విగ్నేశాయే నమః
ఓం వీరభాద్రేయ్సయ నమః
ఓం భైరవయే నమః
ఓం శంముఘ ద్రువయే నమః
ఓం ఎరూశ్రున్గ సమసిన్నాయే నమః
ఓం మునిసంఘ నిశావిదాయే నమః
ఓం దేవయే నమః
ఓం భద్రయే నమః
ఓం జఘన్నధయే నమః
ఓం గణ నదయే నమః
ఓం గానేశ్వరయే నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహామయినయే నమః
ఓం మహాగ్ననియే నమః
ఓం మహా స్థిరయే నమః
ఓం దేవ శాస్త్రే నమః
ఓం భూత శాస్త్రే నమః
ఓం భీమహస పరక్రమాయే నమః
ఓం నగహరయే నమః
ఓం నగకేసయే నమః
ఓం వ్యమకేసేయే నమః
ఓం స్నాతినాయే నమః
ఓం సుగునాయే నమః
ఓం నిర్గునయే నమః
ఓం నిత్యయే నమః
ఓం నిత్య త్రిపుధయే నమః
ఓం నిరాచ్రయే నమః
ఓం లోఖాచ్రయే నమః
ఓం గానదీశాయే నమః
ఓం చడుష్ శాశ్ట్టి కమలయే నమః
ఓం రిగ్యజిస్స్ సమాధర్ వనరూపినయే నమః
ఓం మల్లకస్సుర భజనయే నమః
ఓం త్రిముర్తయే నమః
ఓం దైత్య మదనయే నమః
ఓం రాగ్రుతయే నమః
ఓం పురుశోతమయే నమః
ఓం కాల గ్ననినయే నమః
ఓం మహాగ్ననినయే నమః
ఓం కమధయే నమః
ఓం కమలేక్షనయే నమః
ఓం కల్ప్వ్రిక్షయే నమః
ఓం మహావ్రిక్షయే నమః
ఓం విద్య వ్రిక్ష్య్కయే నమః
ఓం విపుదిధయే నమః
ఓం సంసారత పవిచేత్రే నమః
ఓం పసులోఖ భయంకరయే నమః
ఓం రోఖ హంత్రే నమః
ఓం ప్రాణ ధాత్రే నమః
ఓం ప్రగార్వ విభంజనయే నమః
ఓం సర్వ శాస్త్రార్థ తత్వగ్నయే నమః
ఓం నీతిమతాయ్ నమః
ఓం పాపపంచానయే నమః
ఓం పుష్కాల పూర్ణ సంయుక్తయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సతంగాతయే నమః
ఓం ఆనందాదిత్యే సమగాసయే నమః
ఓం సుబ్రమన్యనుజయే నమః
ఓం పాలిని నమః
ఓం భాక్తనుకంబినే నమః
ఓం దేవసయే నమః
ఓం భగవతి నమః
ఓం భాక్తవత్సలాయే నమః