శ్రీ హనుమత్ ద్వాదశ నామాలు
హనుమనంజనా సునురి వాయుపుత్రో మహాబలః
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షో మిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ - సీతా శోక వినాశక :
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పహా ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన :
స్వాప్నకలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషిత :
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్రా విజయీ భవేత్ ||

శ్రీ ఆంజనేయ దండకమ్
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసనుదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నామొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయాదేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివైజూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిచియున్ దొల్లిసుగ్రీవు కున్మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటుగావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూ మిజంజూచియానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్న మున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్‌గూడి
యాసేతువున్ దాటి వానరుల్‌మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‌వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‌దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‌జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్నుసేవించి నీకీర్తనల్ చేసినన్ పాపముల్‌ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గుసంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీరహనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‌చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే
భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే
రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే
పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే
కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే
భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే
రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే
పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే
కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే
ఇతిశ్రీఆంజనేయ మంగళాష్టకం
శ్రీ ఆంజనేయ స్తుతి
గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.
అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,
కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్
మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,
వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి
ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం ,
పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత
అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్

ఇతిఆంజనేయ స్తుతి
హనుమాన్ చాలీసా
దోహా
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారివరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్
చౌపాయి:
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |
లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|
సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |
యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |
సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |
ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|
భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |
సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |
ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |
చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|
అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|
రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |
తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |
అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |
జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |
యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|
దోహ:
పవన తనయ సంకట హరన మంగళమూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము
శ్రీ హనుమదష్టకం
వీక్ష్యే కదా౭హం తరుణార్క సన్నిభమ్
దయామృతా ర్ద్రారుణ పంకజేక్షణం ।
ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం
చిద్రత్నాంచిత గండలోజ్వలం ॥
కదా౭హ మారా దుపయాంత మద్భుత,
ప్రభావ మీశం జగతాం కపిప్రభుమ్।
సమీక్ష్య వేగాదభిగమ్య సంస్తువన్
జగామ సద్వాన్ ప్రపతన్ పదాబ్జయోః ॥
కదా౭ఞ్జనాసూను పదాంబుజ ద్వయం
కఠోర సంసార భయ ప్రశామకమ్ ।
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్థాన మలంకరోమ్యహమ్ ॥
కదా లుఠంతం స్వపదాబ్జయోర్ ముదా
హఠాత్ సముత్థాప్య హరీంద్రనాయకః।
మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభమ్
నిధాయ "మా భీ" రితి వీక్ష్యతే విభుః ॥
ప్రదీప్త కార్తస్వర శైలాభ భాస్వరమ్
ప్రభూత రక్షో గణదర్ప శిక్షకమ్ ।
వపుః కదా౭౭లింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీ భవా మ్యహమ్ ॥
ధన్యా: వాచః కపివర గుణస్తోత్ర పూతా కవీనాం
ధన్యో జంతు ర్జగతి హనుమత్పాదపూజా ప్రవీణ: ।
ధన్యా వాసా స్సతత హనుమత్పాద ముద్రాభిరామా
ధన్యం లోకే కపికుల మభూ దాంజనేయావతారాత్ ॥
జంతూనా మతిదుర్లభం మనుజతా తత్రాపి భూదేవతా
బ్రహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా: ప్రజ్ఞాతతో దుర్లభా: ।
తత్రాప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్ భవోద్భేదినీ
దుర్లభ్యా సుతరాం తథాపి హనుమత్పాదారవిందే రతిః ॥
అహం హనూమత్పదవాచ్చ దైవమ్
భజామి సానంద మనోవిహంగమ్
తదన్య దైవం న కదా౭పి దైవమ్
బ్రహ్మాది భూయో౭పి న ఫాలనేత్రమ్ ।
యశ్చాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా సర్వాన్ కామా నవాప్నుయాత్ || ||